రాజోలులో భారీ వర్షం

75చూసినవారు
రాజోలు మండల వ్యాప్తంగా బుధవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో జనజీవనం స్తంభించింది. రహదారులు, పల్లపు ప్రాంతాలలో వర్షం నీటితో నిండి చెరువును తలపిస్తున్నాయి. వాహనదారులు, ఉదయం పంట పొలాలకు వెళ్లే రైతులు, రైతుకూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్