రాజోలు: శంకరగుప్తం గ్రామ సర్పంచ్ కు 104 సిబ్బంది వినతిపత్రం

56చూసినవారు
రాజోలు: శంకరగుప్తం గ్రామ సర్పంచ్ కు 104 సిబ్బంది వినతిపత్రం
104 వ్యవస్థను పీహెచ్సి ల ద్వారా నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలని. జి ఓ 7 వర్తింపచేయాలని, ప్రతి నెల వేతనాలు చెల్లించాలని ఇంతవరకు యాజమాన్యం నుండి రావలసి ఇంక్రిమెంట్స్ అందరికీ అందజేయాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కేసనపల్లి 104 సిబ్బంది ప్రతాప్ కుమార్ శంకరగుప్తం గ్రామ సర్పంచ్ రాపాక ఆనంద్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది. తమ సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలనీ కూటమి ప్రభుత్వాన్ని శనివారం కోరడం జరిగింది.

సంబంధిత పోస్ట్