రాజోలు: సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలి

73చూసినవారు
కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షడు కొండేటి చిట్టిబాబు అన్నారు. గురువారం రాజోలు అంబేడ్కర్ కమ్యూనిటి హాలులో నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరిల్ల ప్రసన్న కుమార్ అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. చిట్టిబాబు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చెయ్యాలని సూచించారు.

సంబంధిత పోస్ట్