కొత్త సూరవరం ఎంపీపీ పాఠశాలలో ఘనంగా 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

84చూసినవారు
కొత్త సూరవరం ఎంపీపీ పాఠశాలలో ఘనంగా 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు
తుని మండలం కొత్త సురవరం గ్రామంలో ఉన్న ఎంపీపీ పాఠశాలలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హెచ్ ఎం అమ్మతల్లి ముందుగా జెండాను ఎగరవేసి వందనం చేశారు. అమ్మతల్లి మాట్లాడుతూ బ్రిటిష్ పాలన నుంచి మనం పొందిన స్వతంత్రం ఎంతోమంది వీరుల త్యాగాలపరంగా వచ్చిందన్నారు. అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ మరియు విద్యా కమిటీ చైర్మన్ వూగ్గిన భూషణం వైస్ చైర్మన్ పెనుపోతుల, తదితర నాయకులు గ్రామ పెద్దలు విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్