విద్యుత్ కాంతుల్లో కొండారెడ్డి బురుజు (వీడియో)

65చూసినవారు
రేపు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కర్నూలు కొండారెడ్డి బురుజు ముస్తాబైంది. 78వ స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా అధికారులు కొండారెడ్డి బురుజుకు జాతీయ జెండా రంగులతో కూడిన విద్యుత్ దీపాలతో అలకరించారు. రాత్రిపూట బురుజు అందాలు నగరవాసులను కట్టిపడేస్తున్నాయి. త్రివర్ణపతాకంలోని రంగులతో కొండారెడ్డి బురుజు అద్భుతంగా ఉంది.

సంబంధిత పోస్ట్