ముక్కోటి ఏకాదశి.. శ్రీవారి భక్తులకు కీలక సూచనలు

59చూసినవారు
ముక్కోటి ఏకాదశి.. శ్రీవారి భక్తులకు కీలక సూచనలు
ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. శనివారం ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కీలక సూచనలు చేశారు. ‘జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయి. ఈ నెల 10,11,12వ తేదీల్లోనే స్వామివారిని దర్శించుకోవాలని అనుకోకండి. 19వ తేదీ వరకు ఎప్పుడైనా స్వామివారిని దర్సించుకోవచ్చు. సామాన్య భక్తులకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి' అని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్