గత వైసీపీ ప్రభుత్వం మంత్రి అచ్చెన్న ఫైర్

75చూసినవారు
గత వైసీపీ ప్రభుత్వం మంత్రి అచ్చెన్న ఫైర్
AP: గత వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని గాలికొదిలేసిందని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. కనీసం రైతులకు అవసరమైన యంత్రాలను అందించలేపోయిందని మండిపడ్డారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో శనివారం నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు రైతులకు ప్రకటించిన పురస్కారాలను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్