బరువు తగ్గాలంటే ఆహారపు అలవాట్లలో మెరుగుదల అవసరం. ఫైబర్ ఎక్కువగా ఉండే వాటిని మీ ఆహారంలో ముఖ్యమైన భాగంగా చేసుకోండి. ప్రోటీన్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవడం వల్ల జీర్ణక్రియను పెంచుతుంది. చక్కెర పానీయాలను నివారించండి. ఆహారాన్ని పూర్తిగా నమలండి. ఇంట్లో చేసిన ఆహారాన్నే తీసుకోవాలి. తినడంపై దృష్టి పెట్టండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.