స్వాతంత్ర సమరయోధుని వారసునికి సత్కారం

71చూసినవారు
స్వాతంత్ర సమరయోధుని వారసునికి సత్కారం
ఘంటసాల గ్రామానికి చెంది, స్వాతంత్ర సమరంలో పాల్గొన్న గొర్రెపాటి వెంకటసుబ్బయ్య మనవడు, జడ్పీ మాజీ ఉపాధ్యక్షులు గొర్రెపాటి వెంకట రామకృష్ణ గురువారం ఘంటసాలలో ఘనంగా సత్కరించారు. ఘంటసాల గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సర్పంచ్ వెంకటేశ్వరమ్మ, వార్డు సభ్యులు, సచివాలయ ఉద్యోగులు శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం పారిశుద్ధ కార్మికులను సత్కరించారు.

సంబంధిత పోస్ట్