ప్రతి ఒక్కరూ సేవా దృక్పథం కలిగి ఉండాలి

75చూసినవారు
ప్రతి ఒక్కరూ సేవా దృక్పథం కలిగి ఉండాలి
ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో నడుచుకోవాలని మాజీ పార్లమెంటు సభ్యులు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు అన్నారు. గురువారం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కోడూరు మండల ఎన్డీఏ శ్రేణుల ఆధ్వర్యంలో స్థానిక శ్రీ దాన శక్తి ఆర్యవైశ్య ప్రార్థనా మందిరం వద్ద నిర్వహిస్తున్న ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రోగులు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్