13 మంది సచివాలయం ఉద్యోగులకు ప్రశంస పత్రాలు

60చూసినవారు
13 మంది సచివాలయం ఉద్యోగులకు ప్రశంస పత్రాలు
ఆగస్టు ఒకటో తేదీన ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసిన 13 మంది సచివాలయ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను గురువారం అందజేశారు. అవనిగడ్డ నియోజకవర్గం ఘంటసాల మండలానికి చెందిన సచివాలయ ఉద్యోగులకు స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ వేమూరి రజిని కుమారి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఆగస్టు ఒకటో తేదీన కొద్ది గంటల రోజుల్లోనే పింఛన్లు పంపిణీ చేయడం అభినందనీయమని ఎంపీపీ కొనియాడారు.

సంబంధిత పోస్ట్