పారిశుధ్య చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి

74చూసినవారు
అవనిగడ్డ మండలం పాత ఎడ్లంక వరద ముంపు గ్రామంలో పారిశుధ్యం పనుల కానరావడం లేదు. విపరీతమైన మురుగు వ్యర్ధాలు దోమల బెడదతో గ్రామస్తులు అల్లాడుతున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో వచ్చిన వరదలు గ్రామాన్ని పూర్తిగా ముంచెత్తాయి. నీటిలో మునిగిన పచ్చిక బయళ్ళు, కుళ్ళిన వాసన వచ్చి గ్రామ అంతట దుర్గంధం వ్యాపించినా పారిశుద్ధ్య పనులు చేయకపోవడంతో ప్రజలు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్