మహమ్మద్ ప్రవక్త బోధనలు ప్రపంచ శాంతికి మార్గాలు: ఎమ్మెల్యే

56చూసినవారు
మహమ్మద్ ప్రవక్త బోధనలు ప్రపంచ శాంతికి మార్గాలు: ఎమ్మెల్యే
మహమ్మద్ ప్రవక్త బోధనలు ప్రపంచ శాంతికి మార్గాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం మహమ్మద్ ప్రవక్త జన్మదినం మీలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. అల్లాహ్ ఆదేశాల మేరకు ముస్లింలకు సన్మార్గాన్ని చూపి ఆధ్యాత్మిక మార్గంలో నడిపిన గొప్ప ప్రవక్త మహమ్మద్ అని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్