వీరవల్లిలో తల్లిపాల వాత్సవాలు

64చూసినవారు
వీరవల్లిలో తల్లిపాల వాత్సవాలు
వీరవల్లి ఆర్ పి హెచ్ కాలనీ అంగన్వాడీ 6వ సెంటర్ నందు శుక్రవారం తల్లిపాల వారోత్స వాల అవగహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు తల్లులు, ఏఎన్ఎంలు సిహెచ్ కమలకుమారి, అంగనవాడి వర్కర్ హేమలత తల్లి పాలు ప్రాముఖ్యత గురించి వివరించారు. ఓ గుక్కెడు తల్లి పాలు మొదడు బాగా పనిచేస్తుంది అన్నారు.

సంబంధిత పోస్ట్