కేసరపల్లిలో గాంధీ జయంతి కార్యక్రమం

55చూసినవారు
కేసరపల్లిలో గాంధీ జయంతి కార్యక్రమం
గన్నవరం మండలం కేసరపల్లి పంచాయతీ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమం బుధవారం సర్పంచ్ చేబ్రోలు లక్ష్మీ మౌనిక ఆధ్వర్యంలో జరిగింది. తొలుత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన గ్రామసభలో పాల్గొని ఎన్ఆర్జిఎస్ పనుల గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మౌనిక, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్