గన్నవరం: కార్పొరేట్ వైద్య అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం

82చూసినవారు
పేదలకు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే ఉద్ధేశ్యంతో సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహకారం అందిస్తున్నారని ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావ్ పేర్కొన్నారు. మంగళవారం గన్నవరం క్యాంప్ ఆఫీసు నందు నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్