గన్నవరం: ఎస్సీ కాలనీలో హ్యాండ్ పంపు రిపేర్ చేయించాలని మహిళలు ఆందోళన

60చూసినవారు
బాపులపాడు మండలం బండారుగూడెం గ్రామంలో శుక్రవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో హ్యాండ్ పంపు రిపేర్ చేయించాలని మహిళలు ఆందోళన చేపట్టారు. అధికారులు ఎవరో పట్టించుకోవడంలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మా కాలనీ సమస్య త్వరగా పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్