పౌష్టికాహార మాసోత్సవ వేడుకలు

65చూసినవారు
పౌష్టికాహార మాసోత్సవ వేడుకలు
బాపులపాడు మండలం రేమల్లె గ్రామంలో సోమవారం పౌష్టికాహారం మాసోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్త పి .లక్ష్మి మాట్లాడుతూ.. గర్బణీలు, బాలింతలు సరైన పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ప్రత్యేకించి ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్