రాష్ట్రంలో షూటింగ్ బాల్ క్రీడకు ఆదరణ పెరిగింది

77చూసినవారు
రాష్ట్రంలో షూటింగ్ బాల్ క్రీడకు ఆదరణ పెరిగింది
విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు లోని సెంట్ ఆన్స్ సీబీఎస్సీ పాఠశాలలో బుధవారం కృష్ణా జిల్లా షూటింగ్ బాల్ సంఘం ఆధ్వర్యంలో, సబ్ జూనియర్ బాల బాలికల జిల్లా జట్ల ఎంపికలను ఘనంగా నిర్వహించినట్లు కృష్ణా జిల్లా షూటింగ్ బాల్ సంఘ కార్యదర్శి గోగులమూడి విజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో షూటింగ్ బాల్ క్రీడలకు ఆదరణ పెరిగిందని అన్నారు.

సంబంధిత పోస్ట్