సామాన్యుడికి ధర పుట్టిస్తున్న కూరగాయల ధరలు

60చూసినవారు
సామాన్యుడికి ధర పుట్టిస్తున్న కూరగాయల ధరలు
అకాల వర్షాల కారణంగా గన్నవరం మార్కెట్లో కూరగాయల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలపై పెను భారం పడుతోంది. వారి స్తోమతలో కూరగాయలు కొనలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు సైతం విపరీతంగా పెరగడంతో పూట గడవని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు కూరగాయాల ధరలు పెరగడంతో జనాలు ఒక్కసారిగా అవాక్కవుతున్నారు.

సంబంధిత పోస్ట్