శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

76చూసినవారు
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
గుడివాడ ఒన్ టౌన్ సర్కిల్ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని గుడివాడ ఒన్ టౌన్ సీఐ కె. ఇంద్ర శ్రీనివాస్ హెచ్చరించారు. ఆదివారం స్థానిక సీఐ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 4వ తేదీన జరగనున్న సార్వ త్రిక ఎన్నికల కౌంటింగ్ రోజున ఎటువంటి గొడవలు, ఘర్షణలు జరగకుండా ముందస్తుగానే జిల్లా ఎస్పీ, గుడివాడ డీఎస్పీ పి. శ్రీకాంత్ ఆధ్వర్యం లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్