బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలింపు

70చూసినవారు
వరద ముప్పుకు గురైన గ్రామాల నుంచి ప్రజలను బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశాల మేరకు బుధవారం నందివాడ మండలంలో వరద ముంపు గ్రామాల ప్రజలను పోలీసుల సాయంతో బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్