గుడివాడ: వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి

72చూసినవారు
వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని గుడివాడ పట్టణ వన్ టౌన్ సిఐ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. సోమవారం గుడివాడ నెహ్రూ చౌక్ రోడ్లో సెల్ఫీ పాయింట్ నందు రూల్స్ పై ప్రతిజ్ఞ చేయించారు. గుడివాడ పట్టణ ప్రజలందరూ తప్పకుండా లైసెన్సు కలిగి ఉండాలని, హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించకుండా ఉండాలని డ్రైవింగ్ చేస్తే చాలా ప్రమాదకరమని, కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ ధరిస్తే రక్షణ కలుగుతుందని తెలిపారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్