రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న శ్రీనివాసరావు

58చూసినవారు
రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న శ్రీనివాసరావు
ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా గుడివాడ ఎస్‌పీ‌ఎస్ మున్సిపల్ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు మిద్దె శ్రీనివాసరావు ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా గురువారం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా మిద్దె శ్రీనివాస్‌ను పలువురు ఉపాధ్యాయులు, పట్టణ ప్రముఖులు అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్