కోతకు గురైన ఆంధ్ర తెలంగాణ సరిహద్దు బ్రిడ్జి

54చూసినవారు
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద ఆంధ్ర తెలంగాణ సరిహద్దు పాలేరు బ్రిడ్జిపై నీరు ప్రవహిస్తూ ఉండటంతో ఆదివారం రాత్రి అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ బ్రిడ్జిపై రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. వరదనీటి ఉధృతికి జాతీయ రహదారి కోత కు గురైంది. రెండు రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యం నిలిచిపోయింది. దీంతో ఈ ప్రాంతంలో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్