జగ్గయ్యపేటలో ఎల్ఐసి ఏజెంట్ల నిరసన కార్యక్రమం

74చూసినవారు
జగ్గయ్యపేటలో ఎల్ఐసి ఏజెంట్ల నిరసన కార్యక్రమం
ఎల్ఐసి యాజమాన్యం అక్టోబర్ 1, 2024 నుండి ప్రవేశపెట్టిన నూతన నిరంకుశ విధానాలకు నిరసనగా ఆల్ ఇండియా యూనియన్ నాయకుల పిలుపు మేరకు సోమవారం శాంతియుతంగా జగ్గయ్యపేట పట్టణంలోని ఎల్ఐసి బ్రాంచ్ కార్యాలయం వద్ద సోమవారం నిరసన కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా ఏజెంట్లు ఎల్ఐసి నూతన నిరంకుశ విధానాలకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్