జగ్గయ్యపేట: నల్ల(మసి)రోడ్డుగా మారిన తారురోడ్డు

66చూసినవారు
తారురోడ్డు నల్ల(మసి)రోడ్డుగా మారిన దృశ్యం ఆదివారం జగ్గయ్యపేట నియోజకవర్గంలో వెలుగు చూచింది. జగ్గయ్యపేట ఇండస్ట్రియల్ ఏరియా ఆటోనగర్ లో పాత టైర్స్ ను కలుస్తూ అయిల్ తీసే పరిశ్రమ నిర్వాహకులు పూర్తిగా ప్రభుత్వ అనుమతులతో నిర్మించిన రోడ్ నల్ల(మసి)రోడ్డుగా మారటంతో జనజీవనంకు భారీగా హాని కలుగుతోంది. విపరీతమైన పొగని(టైర్స్ కాల్చడం వల్ల) వాతావరణంలోకి నిర్వాహకులు వదలి వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్