తాడినాడ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

57చూసినవారు
తాడినాడ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
కలిదిండి మండలం తాడినాడ గ్రామంలో శ్రీ దేవి శరన్నవరాత్రుల సందర్బంగా.. శ్రీశ్రీశ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో మహాలక్ష్మి అమ్మవారి అవతారంలో వున్నా దుర్గమ్మ తల్లిని దర్శించుకున్నారు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్. అనతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్