జిల్లా పరిషత్ సీఈఓగా కనమ్మ నాయుడు నియామకం

81చూసినవారు
జిల్లా పరిషత్ సీఈఓగా కనమ్మ నాయుడు నియామకం
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం జరిగిన అధికారుల బదిలీల్లో భాగంగా కృష్ణాజిల్లా పరిషత్ సీఈఓగా కె. కనమ్మ నాయుడు నియమితులయ్యారు. నెల్లూరు జిల్లా పరిషత్ సీఈఓగా పని చేస్తున్న నాయుడును జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇప్పటి వరకు జిల్లా పరిషత్ సీఈఓగా డిప్యూటీ సీఈఓ ఆనంద బాబు ఇన్ ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

సంబంధిత పోస్ట్