మచిలీపట్నం: సముద్ర స్నానాలను ప్రారంభించిన మంత్రి కొల్లు

64చూసినవారు
మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్లో కార్తీక పౌర్ణమి పుణ్య స్నానాలను స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం ఉదయం ప్రారంభించారు. సముద్రుడికి పసుపు కుంకుమ సమర్పించిన అనంతరం సాగర హారతి ఇచ్చి సముద్ర స్నానాలను ప్రారంభించారు. అనంతరం మంత్రి రవీంద్ర సముద్రంలో పుణ్య స్నానమాచరించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ ఒక్క రోజులోనే లక్షన్నర మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్