మచిలీపట్నం వాణి హాట్ అండ్ స్పైసీ బిర్యానీ పాయింట్ నందు ఫుడ్ సేఫ్టీ అధికారులు మంగళవారం తనిఖీ చేశారు. కిచెన్ రూమ్ లో అపరిశుభ్రంగా ఉండటం రిఫ్రిజిరేటర్ లో పేరుకుపోయిన, నిల్వ ఉన్న మాంసాహారాలని వాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ, అపరిశుభ్రమైన ఆహారం తినడం ప్రజలు అనారోగ్య పాలవుతున్నారంటూ ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించారని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు.