ప్రజా సమస్యలు తీర్చడమే మంత్రి కొల్లు రవీంద్ర లక్ష్యం

58చూసినవారు
ప్రజా సమస్యలు తీర్చడమే మంత్రి కొల్లు రవీంద్ర లక్ష్యం
మచిలీపట్నం నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకుని, ఆ సమస్యలను తీర్చే విధంగా మంత్రి కొల్లు రవీంద్ర కృషి చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం నగర అధ్యక్షుడు ఎండి. ఇలియాస్ పాషా అన్నారు. ఆదివారం మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మీడియాతో మాట్లాడారు. సోమవారం ప్రజా సమస్యలపై అర్జీలను మంత్రి ఉదయం 9 గంటల నుండి స్వయంగా తీసుకుంటారన్నారు.

సంబంధిత పోస్ట్