త్వరలోనే సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేస్తాము: మంత్రి

55చూసినవారు
కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలన్నీ త్వరలోనే అమలు చేస్తుందని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంగళవారం ఆయన మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ గడిచిన ఐదేళ్ల జగన్ దుర్మార్గ పాలన వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసామని, చంద్రబాబు చెప్పిన ప్రకారంగానే పింఛన్ నగదు రూ. 4 వేలకు పెంచామని తెలిపారు.

సంబంధిత పోస్ట్