గొల్లపూడిలో మౌలిక వసతుల కల్పనకు కృషి

57చూసినవారు
గొల్లపూడిలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తున్నట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడి రామరాజ్యనగర్, అట్కిన్ సన్ స్కూల్ ఏరియాలో సిమెంట్ రహదారుల నిర్మాణానికి శాసనసభ్యులు కృష్ణప్రసాదు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ మహాకూటమి ప్రభుత్వ పాలనలో పల్లెలు ప్రగతి బాట పడుతున్నాయన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్