పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

79చూసినవారు
పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే
గత ఐదేళ్లలో భ్రష్టుపట్టించిన విద్యా వ్యవస్థను కూటమి ప్రభుత్వం సమూలంగా ప్రక్షాళన చేస్తుందని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. గురువారం వీరులపాడు మండలంలోని పొన్నవరం మండలం పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ క్రమంలో విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూవిద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా సరస్వతీ నిలయాలుగా తీర్చిదిద్దుతామన్నారు.

సంబంధిత పోస్ట్