వీరులపాడు మండలంలో పల్లె పండుగ కార్యక్రమం

65చూసినవారు
వీరులపాడు మండలంలో పల్లె పండుగ కార్యక్రమం
గ్రామాలను అభివృద్ధి బాట పట్టించడానికే పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నందిగామ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య తెలిపారు. శుక్రవారం వీరులపాడు మండలంలోని జుజ్జూరు, అల్లూరు గ్రామాల్లో పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ కింద పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేపట్టారు.

సంబంధిత పోస్ట్