వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం వైసిపి అధికార ప్రతినిధిగా కైలే అనిల్ కుమార్ ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2019 ఎన్నికలలో కైలే అనిల్ కుమార్ నియోజకవర్గం నుంచి వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు.