ఎం. ఎస్. ఎం. ఈ. లను ప్రోత్సహించేలా త్వరలో నూతన విధానం

57చూసినవారు
ఎం. ఎస్. ఎం. ఈ. లను ప్రోత్సహించేలా త్వరలో నూతన విధానం
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా త్వరలో నూతన ఎం. ఎస్. ఎం. ఈ. విధానాన్ని రాష్ట్రంలో అమల్లోకి తీసుకువస్తున్నట్లు రాష్ట్ర సమాచార పూర్వ సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి తెలిపారు. శుక్రవారం పామర్రులో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను మరింత బలోపేతం చేసే దిశగా పలు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్