సీఎం చంద్రబాబు గురించి మాట్లాడే హక్కు నందిగంకి లేదు

61చూసినవారు
సీఎం చంద్రబాబు గురించి మాట్లాడే హక్కు నందిగంకి లేదు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే నైతిక హక్కు నందిగం సురేష్ కి లేదని పామర్రు శాసన సభ్యులు వర్ల కుమార్ రాజా మండిపడ్డారు. బుధవారం పామర్రులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ఆర్సి పి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దళితులపై అనేక హత్యలు, అగైత్యాలు, మహిళలపై దాడులు రాష్ట్రంలో గంజా యి విచ్చలవిడితనం పెరిగిపోయిందని ఆరోపించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్