పామర్రు: విజయవాడ-మచిలీపట్నం హైవేపై ప్రమాదం

78చూసినవారు
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పేషంటును మచిలీపట్నం ఆసుపత్రికి ప్రైవేటు అంబులెన్స్ లో తరలిస్తుండగా ఆదివారం పామర్రు మండలం కనుమూరు వేప చెట్టు సెంటర్ సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. గుడివాడకు చెందిన ఓ మహిళ పేషెంట్ ను మచిలీపట్నంలోని ఓ ప్రైవేటు అంబులెన్స్ లో తీసుకు వెళ్తుండగా అంబులెన్స్ డ్రైవర్ అతివేగంగా వాహనాన్ని నడపడం వల్ల ఎదురుంగా ఉన్న ట్రాక్టర్ను వెనక నుండి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్