పెడన పట్టణం ఆదివారం నాడు తులసి థియేటర్ పక్కన ఎస్సీ కాలనీలో ఉన్న అంబేద్కర్ బొమ్మ దగ్గర దిమ్మను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపింది. రెండు సామాజికవర్గాల మధ్య గొడవ టెన్షన్ వాతావరణం నెలకొంది. రంగంలొకి దిగిన పొలీసులు. పుర్తి వివరాలు ఇంక తెలియల్సి ఉంది.