పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాగిత

59చూసినవారు
పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాగిత
పెడన పట్టణం 7వ వార్డ్ వీరభద్రపురం మరియు బంటుమిల్లి మండలం ముంజులూరు గ్రామంలో గురువారం నాడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ హాజరై పింఛన్ లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్