ఇది మంచి ప్రభుత్వంలో ఎమ్మెల్యే కాగిత

64చూసినవారు
ఇది మంచి ప్రభుత్వంలో ఎమ్మెల్యే కాగిత
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ రెండో రోజులో భాగంగా కృత్తివెన్ను గ్రామపంచాయతీలో పర్యటించి వందరోజుల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు అభివృద్ధి పనులను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విమర్శించడానికి అవకాశం లేకుండా ప్రతిపక్షాలు సైతం తలల పట్టుకునే అభివృద్ధి జరుగుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్