ఉయ్యూరు పట్టణంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

60చూసినవారు
ఉయ్యూరు పట్టణంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
ఉయ్యూరు పట్టణంలో పలు వార్డులలో స్థానిక నాయకులు, రేషన్ డీలర్లు, భవననిర్మాణ కార్మికుల యూనియన్ ఆటోనగర్ యూనియన్ల ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో పాల్గొని జాతీయ పతాకాన్ని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేంద్రప్రసాద్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వేచ్ఛా వాయువులు తెచ్చేందుకు తమ జీవితాన్నే ఫణంగా పెట్టిన స్వాతంత్య్ర పోరాట యోధులను నిత్యం స్మరించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్