అల్పపీడనం కారణంగా కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలు నీట
మునగడంతో చోడవరం పెనమలూరు గ్రామాలలో పలుచోట్ల ఏనుగులకోడు ను అలాగే మునిగిపోయిన వరి పొలాలను గురువారం డిఆర్సి టీమ్ వారు పిడి నరసింహారావు, డిడిఏ జ్యోతి రమణి, ఏడిఏ శ్రీనివాస్ ఏవోలు పద్మజ, శైలజ అధికారులు పరిశీలించారు. అలాగే పోరంకిలోని మునిగిపోయిన వరి
పొలాలను సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుధారాణి, టి వెంకటేశ్వరరావు పరిశీలించడం జరిగింది.