పెనమలూరు: రిపోర్టర్ శ్రీనివాసరావు కుటుంబానికి ఆర్థిక సహాయం

79చూసినవారు
గుండెపోటుతో అకాల మరణం చెందిన ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ చేసిన శ్రీనివాసరావు కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గురువారం పెనమలూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి 20 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఉయ్యూరు పట్టణ వైసీపీ నాయకుల ద్వారా రిపోర్టర్ శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకి అందించారు. ఈ కార్యక్రమంలో పలు వైసీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్