పెనమలూరు: కబడ్డీ పోటీల్లో గండిగుంట జట్టుకు తృతీయ స్థానం

75చూసినవారు
కంకిపాడు మండలం కుందేరు గ్రామంలో జరిగిన జిల్లాస్థాయి కబడ్డీ ఆటల పోటీలలో గండిగుంట జట్టుకు తృతీయ స్థానం లభించింది. బుధవారం రాత్రి జరిగిన పోటీల్లో ప్రజా పోరాట సమితి తరుపున గండిగుంట యువత చక్కటి నైపుణ్యంతో ఆడి మూడవ ప్రైజ్ గెలుపొందటం జరిగింది. కబడ్డీ పోటీలను తిరగడం కోసం అధిక సంఖ్యలో క్రీడాభిమానులు తరలిరాటం జరిగింది. అధ్యక్షులు మువ్వల అన్వేష్ గండిగుంట జట్టు సభ్యులను అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్