గంపలగూడెం: కార్మికులంతా ఐక్యంగా ఉండాలి

67చూసినవారు
గంపలగూడెం: కార్మికులంతా ఐక్యంగా ఉండాలి
కార్మికులంతా ఐక్యంగా ఉండాలని భవన నిర్మాణ కార్మికులు తిరువూరు నియోజకవర్గ నాయకులు సూరం శెట్టి రామయ్య పిలుపునిచ్చారు. ఆయన గురువారం గంపలగూడెం మండలం పెనుగొలను ఏఐటీయూసీ (ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్) ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. ముందుగా సీనియర్ నాయకులు గుంత హనమయ్య జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్