పలు గ్రామాలలో రక్షాబంధన్ పండుగ

65చూసినవారు
పలు గ్రామాలలో రక్షాబంధన్ పండుగ
గంపలగూడెం మండలంలో పలు గ్రామాలలో సోమవారం శ్రావణ పౌర్ణమి సందర్భంగా రక్షాబంధన్ పండుగ వైభవంగా నిర్వహించారు. గంపలగూడెం కృష్ణవేణి స్కూల్ లో అన్నలకు చెల్లెల్లు రాఖీ కట్టి మిఠాయిలు తినిపించారు. పెనుగొలను అంగన్వాడి చిన్నారులకు సాయిబాబా సేవా కమిటీ సభ్యులు చిన్నారులకు రాఖీలు, మిఠాయిలు పంపిణీ చేశారు. రక్షాబంధన్ దేశ ఐక్యతకు చిహ్నం అని అంగన్వాడి టీచర్ కె లింగమ్మ వివరించారు.

సంబంధిత పోస్ట్