ఆంజనేయస్వామి ఆలయ విశ్రాంత అర్చకుడు మృతి

82చూసినవారు
ఆంజనేయస్వామి ఆలయ విశ్రాంత అర్చకుడు మృతి
గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామానికి చెందిన విశ్రాంత ఆంజనేయస్వామి ఆలయ అర్చకులు, వేద పండితులు జి. కుమార్ గురువారం అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. ఈ విషయాన్ని వారి కుమారుడు సత్యనారాయణ తెలియజేశారు. గ్రామ ప్రముఖులు మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యుల ప్రకారం, దహన సంస్కారాలు రేపు నిర్వహించనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్